HOME » VIDEOS » Crime

Video : నాటు సారా కేంద్రాలకి చెక్ పెట్టిన పోలీసులు...

క్రైమ్ న్యూస్12:35 PM February 16, 2020

మహారాష్ట్ర... పుణె పోలీసులు... అక్కడికి దగ్గర్లోని ఓ ఏజెన్సీలో నాటుసారా కాస్తున్నారని తెలియడంతో... జీపుల్లో వెళ్లారు. నిజంగానే అక్కడ కొన్ని డ్రమ్ములు, వాటికింద మంట పెట్టిన దృశ్యాలు కనిపించాయి. అంతే... వెంటనే వాళ్లి ఆ డ్రెమ్ములకు చిల్లులు పెట్టారు. దాంతో అక్రమ నాటుసారా నేలపై ప్రవాహంలా వెళ్లింది. నాటుసారా కాయవద్దని ఎన్నిసార్లు చెబుతున్నా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

webtech_news18

Top Stories