హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ప్రకాశం జిల్లాలో భారీగా పట్టుబడ్డ నగదు... ఇద్దరి అరెస్ట్

ఆంధ్రప్రదేశ్09:42 AM April 04, 2019

ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని ప్రసాద్ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. తనిఖీలు నిర్వహించిన పోలీసులు రూ. 72.50 లక్షల స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చీరాల డీఎస్పీ నాగరాజు తెలిపారు. నగదు ఎవరికి సంబంధించిందన్న దానిపై విచారణ చేపడుతున్నామన్నారు.

webtech_news18