స్థానిక సంస్థల వేళ ఏపీలో భారీగా నగదు పట్టుబడుతోంది. కృష్ణా జిల్లా వాత్సవాయి చెక్పోస్ట్ వద్ద పోలీసులు చేపట్టిన తనిఖీల్లో రూ.18 లక్షల నగదు పట్టుబడింది. ఆ డబ్బుకు ఆధారాలు చూపే పత్రాలు లేవని నగదుతో పాటు, కారును స్వాధీనం చేసుకున్నారు.