HOME » VIDEOS » Crime

Video : విశాఖలో 3 టన్నుల గంజాయి స్వాధీనం

విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో రూ.2 కోట్లు విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. CG04JC63 వాహనంలో గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. దాదాపు 3 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గడ్‌కి చెందిన లారీలో గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నామని.. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఈ గంజాయిని తరలిస్తున్నట్టు చెప్పారు.

webtech_news18

Top Stories