HOME » VIDEOS » Crime » POLICE RESORTED TO LATHICHARGE AFTER A CLASH WITH PROTESTING JAWAHARLAL NEHRU UNIVERSITY STUDENTS BA

Video: జేఎన్‌యూ స్టూడెంట్స్‌పై పోలీసుల లాఠీచార్జ్...

క్రైమ్17:38 PM December 09, 2019

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో మెస్, ఇతర ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రపతిభవన్ వరకు విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. అయితే, మధ్యలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.

webtech_news18

Top Stories