హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సమత కేసు నిందితులు

క్రైమ్21:20 PM December 17, 2019

సమత హత్యాచారం కేసు నిందితులను పోలీసులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు మరోసారి ప్రవేశపెట్టారు. నిన్న నిందితులను న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవాలని కోర్టు సూచించింది. ఐతే నిందితుల పక్షాన వాదించేందుకు న్యాయవాదులు ఎవరు అంగీకరించ లేదు. మధ్యాహ్నం వరకు వేచి చూసిన కోర్టు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరకు న్యాయమూర్తి సూచన మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ తరఫున ఓ న్యాయవాదిని ఏర్పాటు చేశారు. బుధవారం మరోసారి పోలీసులు నిందితులను కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

webtech_news18