హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : లేడీ కానిస్టేబుల్‌ని హడలెత్తించిన మహిళ... కాలర్ పట్టుకొని...

క్రైమ్11:58 AM April 10, 2019

ఉత్తరప్రదేశ్‌లో కొన్నిసార్లు ప్రజలు రూల్స్ ఫాలో అవ్వరు. ఈ విషయంలో అవసరమైతే పోలీసులపైనే తిరగబడతారు కూడా. సితార్‌పూర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య ఎక్కువైంది. వాళ్లందర్నీ క్యూలో ఉండాల్సిందిగా పోలీసులు కోరారు. అలా క్యూలో లేని ఓ మహిళను లేడీ కానిస్టేబుల్... కర్రతో కొట్టబోయింది. అంతే... ఆ మహిళ ఒక్కసారిగా తిరగబడింది. లేడీ కానిస్టేబుల్ షర్ట్ కాలర్ పట్టుకొని... ఎంతమంది వదలమన్నా వదల్లేదు. పెద్ద గొడవే అయ్యింది. చివరకు ఉన్నతాధికారులు కలగజేసుకుంటే తప్ప ఆ మహిళ శాంతించలేదు.

Krishna Kumar N