హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పోలీసులపై న్యాయవాదుల దాడి..

క్రైమ్18:57 PM November 04, 2019

ఢిల్లీలో పోలీసుపై న్యాయవాదులు దాడి చేశారు. నిన్న ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాదులు, పోలీసుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు న్యాయవాదులు ధర్నాచేశారు. ఈక్రమంలో అక్కడ కనిపించిన పోలీసు మీద చేయి చేసుకున్నారు. పోలీస్ తన బైక్ మీద వెళ్తుంటే.. వెనుక నుంచి హెల్మెట్‌తో కూడా కొట్టారు.

webtech_news18