హోమ్ » వీడియోలు » క్రైమ్

విజయవాడలో బాక్స్ కలకలం.. ఓపెన్ చేయాలంటేనే భయపడుతున్న టాస్క్‌ఫోర్స్

ఆంధ్రప్రదేశ్17:01 PM January 21, 2019

విజయవాడలో ఓ బాక్స్ కలకలం సృష్టిస్తోంది. ఆ బాక్స్‌లో ప్రమాదకరమైన వస్తువులు ఉన్నాయంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీంతో.. బాక్స్‌ని తెరిచేందుకు పోలీసులు స్పెషల్ టీమ్‌ని పిలిపిస్తున్నారు.

Amala Ravula