HOME » VIDEOS » Crime

Video : హైదరాబాద్ పాతబస్తీలో భారీగా పోలీసులు..

క్రైమ్ న్యూస్08:13 AM January 16, 2020

పండగ వేళ హైదరాబాద్‌లోని పాతబస్తీ సహా పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్‌ఆర్‌సీ, సీఏఏలకు వ్యతిరేకంగా కొందరు మెరుపు ధర్నాకు పిలుపునిస్తూ సోషల్ మీడియాలో మెసేజ్‌ను వ్యాప్తి చేశారు. ఈ సందేశం పోలీసులకు చేరడంతో అలర్టైన పోలీసులు రంగంలోకి దిగారు.

webtech_news18

Top Stories