హోమ్ » వీడియోలు » క్రైమ్

నిర్మల్ లాడ్జిలో యువతితో పోలీసు అధికారి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు..

క్రైమ్15:43 PM June 25, 2019

సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన పోలీసే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. ఓ యువతితో లాడ్జిలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ సంఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మామడ పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న హెబ్నేజర్ 3 నెలల నుంచి సీసీఎస్ సెక్షన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. సోమవారం సివిల్ డ్రెస్‌లో స్థానిక బస్టాండ్‌కు వచ్చిన అతడు.. అక్కడ ఓ యువతితో మాట్లాడి, ఆమెను తీసుకొని పక్కనే ఉన్న లాడ్జికి వెళ్లాడు. ఇది గమనించిన స్థానిక యువకులు మొబైల్‌ ఫోన్లో తతంగాన్నంతా రికార్డు చేసి, అతడ్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీకి సమాచారం అందిచడంతో, స్థానిక పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

Shravan Kumar Bommakanti