HOME » VIDEOS » Crime

Video : తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య

క్రైమ్12:11 PM November 08, 2018

ఖమ్మం జిల్లా 15th బెటాలియన్‌కు చెందిన గిరిజన కానిస్టేబుల్ పూనెం శ్రీనివాస్ (35) తన సర్వీస్ వెపన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు, కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూజారిగూడెంకు చెందిన వ్యక్తి. ఆత్మ హత్యకు బలమైన కారణం బెటాలియన్ లో వేధింపులా లేక కుటుంబ కలహాలు కావచ్చు అని అంటున్నారు. కారణాలు తెలియాల్సివుంది. ఆత్మహత్య పట్ల పలు రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆత్మహత్య విషయం బయటకు పొక్కకుండావుండటం తో ఆలస్యం గా వెలుగులోకి వచ్చింది.

webtech_news18

Top Stories