హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: చెయ్యి తగిలిందని రోడ్డుపై చావబాదిన కానిస్టేబుల్

క్రైమ్19:58 PM May 16, 2019

తాండూరు జిల్లా వికారాబాద్‌లో ఓ ట్రాక్టర్ డ్రైవర్ మీద పోలీసు కానిస్టేబుల్ దాడి చేశాడు. చేయి తగిలిందన్న కారణంతో నడిరోడ్డు మీద కొట్టాడు. ఆ ట్రాక్టర్ డ్రైవర్‌ను దుర్బాషలాడుతూ కానిస్టేబుల్ దాడి చేయడంతో ప్రజలు నివ్వెరపోయారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading