HOME » VIDEOS » Crime

Video: మాస్కులుఎలా వేసుకోవాలి అన్నందుకు...పోలీస్ కొట్టారు

లాక్ డౌన్ కరంగా నగర్ కర్నూలో ఓ ఇంటిలో ఉమ్మడి కుటుంబానికి సంబంధిచిన అన్నా తమ్ముడు బయట మంచం పైన కుర్చునారు, వాళ్ళని ఒక కానిస్టేబుల్ వచ్చి ఇక్కడే ఏం చేస్తున్నారు అంటే, సార్ ఇది మా ఇళ్ళు అందుకే కూర్చున్నాము అన్నారు. అయితే మాస్కులు ఏవి రా అంటే..పడుకునే ముందు మాస్కులు ఎల్లా వాడుతారు అనగా.. ఇంట్లో పడుకున్న వాళ్ళని లేపుకొచ్చి తీవ్రంగా కొట్టారు అపడానికి వచ్చిన తల్లిని కూడా కొట్టారు ... ఇలాంటి వాళ్లను తక్షణమే సస్పెండ్ చేయాలి అని బాధితులు వాపోతున్నారు.

webtech_news18

Top Stories