హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : బర్త్ డే పార్టీలో ఫైరింగ్... ఇద్దరు అరెస్ట్...

క్రైమ్12:22 PM January 05, 2020

ఆనందపడటం మంచిదే. కానీ దాన్ని కూడా ఓ స్థాయి తర్వాత కంట్రోల్ చేసుకోవాలి. లేదంటే ఇలాగే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్... మొరాదాబాద్‌లో స్నేహితుడి బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న ఇద్దరు ఫ్రెండ్స్... ఆనందం పట్టలేక నాటు తుపాకీ బయటకు తీశారు. గాల్లో ఫైరింగ్ చేశారు. లక్కీగా ఎవరికీ ఏమీ కాలేదు. నెక్ట్స్ డే... ఆ ఇద్దరి ఇళ్లకూ పోలీసులు వెళ్లాలి. ఇద్దర్నీ అరెస్టు చేశారు. అదీ మేటర్.

webtech_news18