ఐడీ కార్డు ఇవ్వలేదన్న కారణంతో ఓ వ్యక్తి రిశికేశ్-ఢిల్లీ ప్యాసింజర్ రైల్లోని ఓ భోగికి నిప్పంటించాడు.కోచ్ లోపల నిప్పంటించిన అతను సీట్ కవర్స్ చించిపారేశాడు. కోచ్‌కి నిప్పంటుకోవడంతో వెంటనే అక్కడున్న సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఉత్తరాఖండ్‌లో ఈ ఘటన జరిగింది.