హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీలు.. వాళ్లే టార్గెట్

ఆంధ్రప్రదేశ్22:01 PM January 31, 2020

పవిత్ర శ్రీకాళహస్తి క్షేత్రంలో కొందరు కిలాడీ లేడీ రెచ్చిపోతున్నారు. మహిళా భక్తులను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నారు. కేరళవాసుల బ్యాగ్‌లను తస్కరించిన కొందరు మహిళలను ఆలయ రక్షణ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు.

webtech_news18