తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసును ఆమె కుమారులు చితకబాదారు. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే పిడి గుద్దులు కురిపించారు. జార్ఖండ్ లోని జంషెడ్పూర్లో ఈ ఘటన జరిగింది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.