హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించిన మోదీ జిన్‌పింగ్

ఆంధ్రప్రదేశ్15:13 PM October 12, 2019

చెన్నైలోని మహాబలిపురం వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ,చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. సాయం సంధ్యవేళ ఆలయంలో కలయదిరుగుతూ ఇష్టాగోష్టిగా మాట్లాడుకున్న ఇద్దరు.. అనంతరం టెంపుల్‌ టౌన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఇరువురు నేతలు కలసి తిలకించారు.

webtech_news18