హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పార్లమెంట్‌లోకి కత్తితో దుండగుడు... అరెస్ట్ చేసిన పోలీసులు

క్రైమ్13:43 PM September 02, 2019

పార్లమెంట్‌ వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి చేతిలో కత్తితో పార్లమెంట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. దీంతో అక్కడ అలర్టైన భద్రతా సిబ్బంది వెంటనే అతడ్ని అడ్డుకున్నారు, పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు. నిందితుడు వద్ద నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

webtech_news18