హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: మద్యం అమ్మకాలను అడ్డుకున్న మహిళలు..

క్రైమ్11:46 AM November 22, 2019

సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రంలోని మద్యం దుకాణంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనావాసాల మధ్యలో మధ్యము దుకాణం నడిపించడం ఏమిటని పలువురు మహిళలు ప్రశ్నించారు. రాత్రి వేళా మద్యం తాగి.. రోడ్ల పై సీసాలు పగలకొడుతున్నారని.. వాటి వల్ల ఉదయం స్కూలుకు వెళ్లే విద్యార్థులకు గాయాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైన్స్ షాపును వేరే ప్రాంతానికి తరలించాలని మహిళలు కోరుతున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading