HOME » VIDEOS » Crime

Video : మాకొద్దు మద్యం షాపు... ఏపీ సర్కారుకు మొర

క్రైమ్14:03 PM October 01, 2019

సంపూర్ణ మద్య నిషేధాన్ని దశలవారీగా అమల్లోకి తెస్తామన్న ఏపీ ప్రభుత్వం... అందులో భాగంగానే... మద్యం ధరలు పెంచడమే కాకుండా... ఇవాళ్టి నుంచీ మద్యం షాపులను సర్కారే నడుపుతోంది. అదే సమయంలో... శ్రీకాళహస్తి ప్రజలు మద్యం షాపులు తమకు వద్దంటున్నారు. పెద్ద మసీదు వీధి, బలరాం సినిమా హాల్ వీధి ప్రజలు ధర్నాకు దిగారు. మద్యం షాపుల వల్ల డబ్బులన్నీ వాటికే తగలేస్తున్నారనీ, మద్యం షాపుల్ని తమ వీధిలోంచీ తీసేయాలని డిమాండ్ చేశారు. తమ జీవితాలు రోడ్డున పడుతున్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు.

Krishna Kumar N

Top Stories