హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: దారుణం.. డెలివరీ సమయంలో శిశువు తల కోసేసిన వైద్యులు...

క్రైమ్21:17 PM December 20, 2019

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు తలను కోసేశారు. దీంతో శిశువు తల తెగిపోగా.. శరీరం మాత్రం గర్భంలోనే ఉండిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఆ తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉంది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌కి తరలించారు.వైద్యుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading