హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: నువ్వు అసలు మనిషి వేనా? నిమ్స్‌లో డాక్టర్‌ను నిలదీసిన రోగి బంధువులు

క్రైమ్11:14 AM May 20, 2019

నిమ్స్ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంపై రోగి బంధువులు మండిపడ్డారు. అర్థరాత్రి యాక్సిడెంట్ అయిన వ్యక్తికి వైద్యం అందించడంలో డాక్టర్లు నిర్లక్ష్యం వహించారంటూ మండపడ్డారు. పోలీసులు ఎదురుగానే డాక్టర్లను తిట్టి పోశారు.

webtech_news18