హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ముళ్లపొదల్లో పసికందు మృతదేహం... ఆదిలాబాద్‌లో దారుణం...

క్రైమ్02:17 PM IST Jan 17, 2019

తెలంగాణ ఆదిలాబాద్ జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ఐదు నెలల వయసు కూడా నిండని పసికందు ముళ్లపొదల్లో శవమై కనిపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని శాంతినగర్ కాలనీలో ఐదు నెలల పసికందు చనిపోయి ఉండడం గమనించిన స్థానికులు... పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... శిశువు మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శిశువును ఎవ్వరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Chinthakindhi.Ramu