హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆస్పత్రికి వెళ్తుంటే... మహిళపై యాసిడ్ దాడి

క్రైమ్03:51 PM IST Jan 30, 2019

పంజాబ్‌లో ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగింది. జలంధర్‌లోని పాప్ చౌక్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్టాప్‌లో నిల్చున్న ఆమెపై గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్ వచ్చి కెమికల్ పౌడర్ చల్లి అక్కడ్నుంచి పారిపోయారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు బాధితురాలిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Sulthana Begum Shaik