హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పెట్రోల్ బంకుపై దాడి, సిబ్బందికి చితక్కొట్టి, డబ్బులు ఎత్తుకెళ్లిన దొంగలు...

క్రైమ్04:07 PM IST Mar 28, 2019

పెట్రోల్ బంకుపై దాడి చేసిన ఇద్దరు దుండగులు... అక్కడ ఒంటరిగా ఉన్న ఓ ఉద్యోగిని చితక్కొట్టారు. ముందుగా ఓ వ్యక్తి, అతనిపై దాడి చేసి కొట్టగా... వెనకాల వచ్చిన మరో వ్యక్తి సహకారం అందించాడు. ఇద్దరు కలిసి అతన్ని చితక్కొట్టి, బంకులో ఉన్న డబ్బులను ఎత్తుకెళ్లారు. హర్యానా రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది.

Chinthakindhi.Ramu