HOME » VIDEOS » Crime »

Video : భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త..

క్రైమ్13:16 PM November 01, 2019

కేంద్ర ప్రభుత్వం ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ చట్టం-2019 అమలులోకి తీసుకొచ్చినా..ట్రిపుల్ తలాక్ కేసులకు ఫుల్ స్టాప్ పడటం లేదు. తాజాగా హైదరాబాద్‌కి చెందిన ముస్తఫా అనే వ్యక్తి తన భార్య రుక్సానా బేగంకు ట్రిపుల్ తలాక్ చెప్పాడు. పళ్లు ఎత్తుగా ఉన్నాయన్న కారణంగా అతను ట్రిపుల్ తలాక్ చెప్పడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు సెక్షన్ 498A కింద ముస్తఫాపై పోలీసులు కేసు నమోదు చేశారు.

webtech_news18

Top Stories