హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : హెల్మెట్‌తో బ్యాంకులో లూటీ... రూ.8లక్షలతో పరార్...

క్రైమ్08:05 AM October 06, 2019

బీహార్‌లో అంతే... అనిపించే ఓ సంఘటన ఇది. ముఖాలకు హెల్మెట్లు వేసుకున్న ఆరుగురు దొంగలు... ముజఫర్‌పూర్‌లోని గోబర్సాహీ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోకి వచ్చారు. వచ్చీ రావడమే... సెక్యూరిటీ గార్డు తలకి గన్ గురిపెట్టి... అతని దగ్గరున్న రైఫిల్ లాక్కున్నారు. ఆ తర్వాత... బ్యాంక్ సిబ్బందినీ, కస్టమర్లనూ బెదిరించి... రూ.8,05,115 లక్షల్ని తమ బ్యాగులో వేసుకున్నారు. చక్కగా చెక్కేశారు. ఈ సీన్ మొత్తం అక్కడి సీసీకెమెరాల్లో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading