HOME » VIDEOS » Crime »

Video: అక్రమంగా మద్యం తరలింపు.. రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి

ఆంధ్రప్రదేశ్17:56 PM November 24, 2019

తెలంగాణ నుంచి ఏపీకి మద్యం ఏరులై పారుతోంది. సరిహద్దు ప్రాంతాల్లో మద్యం కొనుగోలు చేసి ఏపీలోని బెల్టు షాపులకు అక్రమంగా తరలిస్తున్నారు. తాజాగా బైక్‌పై తెలంగాణ నుండి మద్యం తెస్తు ఇద్దరు యువకులు పోలీస్ అధికారుల కన్ను గప్పి వెళ్లే క్రమంలో లారీ క్రిందపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గుంటూరులో ఈ ఘటన జరిగింది.

webtech_news18

Top Stories