Choose Municipal Ward
    CLICK HERE FOR DETAILED RESULTS
    హోమ్ » వీడియోలు » క్రైమ్

    Video : విద్యార్థులను గాల్లోకి విసిరేసిన కారు..

    క్రైమ్11:38 AM March 11, 2020

    కేరళలో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఆల్కాహాల్ సేవించిన కారు డ్రైవర్ విచక్షణారహితంగా కారు నడిపాడు. ఈ క్రమంలో రోడ్డు పక్క నుంచి వెళ్తున్న ముగ్గురు విద్యార్థుల వైపు పోనిచ్చాడు. దీంతో కారు ఢీకొట్టి ముగ్గురు విద్యార్థినులు గాల్లోకి ఎగిరి పడ్డారు. ఆ ముగ్గురు విద్యార్థినులు ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కారు డ్రైవర్, అతడి పక్కన కూర్చున్న వ్యక్తి కూడా గాయాలపాలై ఆస్పత్రిలో చేరాడు.

    webtech_news18

    Top Stories

    corona virus btn
    corona virus btn
    Loading