కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కొత్తూరు తాడేపల్లి గోశాలలో మృత్యు ఘోష వినబడుతోంది. ఒక్కసారిగా 100 ఆవులు మృతి చెందాయి. అయితే కలుషితి ఆహారం తినే ఆవులు మృతిచెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని ఆవుల పరిస్థితి కూడా విషమంగా ఉంది. రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై అధికారులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నా