హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : బంగారం స్మగ్లింగ్... ఇలా కూడా చేస్తున్నారా?

క్రైమ్12:46 PM June 13, 2019

దుబాయ్ నుంచీ హైదరాబాద్‌కి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చాడు ఓ ప్రయాణికుడు. అతని మూత్రంలో ఏదో ఉన్నట్లు స్కానింగ్‌లో బయటపడింది. అతన్ని పక్కకు తీసుకెళ్లిన అధికారులు... మూత్రంలో ఏముందని నిలదీశారు. అప్పుడు చెప్పాడు... బంగారంతో ఉన్న కాప్స్యూల్స్ మింగేశా అని. వాటిని బయటకు తీయించిన అధికారులు... వాటిలో పేస్ట్ రూపంలో ఉన్న బంగారాన్ని తూకం వేస్తే... 720 గ్రాములు ఉన్నట్లు తేలింది. దాన్ని కరిగించగా... 538 గ్రాముల 24 క్యారెట్ల బంగారంగా మారింది. దాని విలువ రూ.17లక్షల 56వేల 863 రూపాయలుగా తేల్చారు అధికారులు. గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నందుకు అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading