హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: కూలిన సెల్లార్ గోడ... మహిళా కూలీ మృతి... మరో ఆరుగురికి గాయాలు...

క్రైమ్19:19 PM May 10, 2019

కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్‌లో అనుమతి లేకుండా 20 ఫీట్ల సెల్లార్ తవ్విస్తున్నాడు లక్ష్మీనారాయణ అనే వ్యక్తి. సెల్లార్ పక్కనుంచి రాత్రికి రాత్రే ప్రవారీ గోడ నిర్మాణం చేపట్టాడు. గోడ పక్కనే సెల్లార్ నిర్మాణ పనుల్లో ఉండగా రాత్రికి రాత్రి కట్టిన గోడ ఒక్కసారిగా కూలి, అక్కడ పనిచేస్తున్న కూలీలపై పడింది. ఈ సంఘటనలో ఓ మహిళా కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు వైద్యులు.

Chinthakindhi.Ramu