ఒడిశాలోని మయూర్భంజ్ తాలుకా మండువా గ్రామంలో దారుణం జరిగింది. ఓ యువతి, యువకుడు ఏకాంతంగా గడపడాన్ని తప్పు పడుతూ స్థానికులు వారిపై దాడి చేశారు.విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు రోడ్డు పైనే గుండు గీయించారు. శనివారం నాడు ఈ ఘటన జరిగింది. వీరిద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నెల 22న ఆ యువకుడు ఆమెను కలిసేందుకు యువతి ఇంటికి వచ్చాడు. ఇద్దరు ఏకాంతంగా గడుపుతున్న విషయం తెలుసుకున్న స్థానికులు వారిపై దాడికి పాల్పడ్డారు. రోడ్డు పైకి లాక్కొచ్చి అందరి ముందు గుండు గీయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Video: జేఎన్యూ స్టూడెంట్స్పై పోలీసుల ల
Video: దిశను లారీలో తరలిస్తున్న నిందితుల
Video: లిఫ్ట్ ఇస్తామని తిరుపతిలో బాలికపై
Video : హాస్పిటల్లో బీభత్సం... ఫర్నిచర్ ధ
Video : ఉన్నావ్ రేప్ కేసు.. ఎన్ఎస్యూఐ సభ
Video: ఆ రోజు రాత్రి పెట్రోల్ బంక్లో దిశ
Video: బాలిక రేప్ కేసులో నిందితుడ్ని చిత
Video: దిశ నిందితుల ఎన్కౌంటర్పై స్పంది
Video: ఎన్కౌంటర్ 100 శాతం కరెక్ట్... అదితి గ
Video: ఎన్కౌంటర్ నిజమైన హీరోయిజం.. వివేక