సాధారణంగా మనకు కానీ వేరేవారికి హాని జంతవుల నుంచి ఏ విధమైన హాని ఉన్నప్పుడు వాటిని బంధించి ఉంచుతాం. అలా ఓ మనిషి వల్ల తమక ప్రాణ హాని ఉందంటూ... బంధించిన ఘటన ఒడిశా జైపూర్లో చోటు చేసుకుంది.అతడి నుంచి తమకు ప్రాణ హాని ఉందని చేతికి సంకేళ్లు వేసి కట్టేశారు. అలా ఒకటి రెండు కాదు 30 ఏళ్లుగా అతడికి ఇల్లే చెరసాల అయ్యింది.