హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పసిపిల్లల ఐసీయూలో నర్సుల టిక్ టాక్ వీడియో...

క్రైమ్22:05 PM June 26, 2019

ఒడిషాలోని మల్కాన్ గిరి ప్రభుత్వ ఆసుపత్రికి చెందిన నలుగురు నర్సులు విధుల్లో ఉండగానే ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ ద్వారా హిందీ పాటలపై వీడియోలు చేశారు. అంతే కాదు వార్డులోని చంటి పిల్లలను ఎత్తుకొని వీడియోలు తీశారు.

webtech_news18