హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: క్షుద్రపూజల పేరుతో మోసం... మహిళలకు దేహశుద్ధి

క్రైమ్03:21 PM IST Apr 20, 2019

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండ‌లం గ‌న్నారం గ్రామంలో ఉద‌యం 8గంట‌ల ప్రాంతంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఆకృతి అనే మ‌హిళ‌ను టార్గెట్ గా చేసుకున్నారు. పిల్ల‌లు పుట్ట‌ని వారికి క్షుద్ర‌పూజ‌లు చేసి పిల్ల‌లు పుట్టేల చేస్తామ‌ని చెప్పారు. ఆమె వద్ద నుంచి డబ్బులు చీరలు తీసుకొని పరారవుతుంటే అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

webtech_news18