హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల కలకలం

ఆంధ్రప్రదేశ్19:22 PM November 27, 2019

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. శ్రీకాళహస్తికి సమీపంలోని వేడాంలో ఉన్న కాలభైరవ ఆలయంలో అర్థరాత్రి కొందరు క్షుద్రపూజలు చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన ఐదుగురు పూజలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ పూజలకు ఆలయ సెక్యూరిటీ గార్డులు సహకరించినట్టు అనుమానిస్తున్నారు. క్షుద్రపూజల సంగతిని తెలుసుకున్న పోలీసులు ఐదుగురు తమిళనాడు వాసులను అరెస్ట్ చేశారు.

webtech_news18