హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: హాస్టల్ విద్యార్థులు గర్భం దాల్చిన ఘటనపై విచారణ... మీడియాకు నో ఎంట్రీ

క్రైమ్15:36 PM December 29, 2019

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిలు గర్భందాల్చిన వ్యవహారంపై విచారణ చేపట్టారు ఆర్సీవో లక్ష్మయ్య బృందం. అయితే ఈ విషయంపై విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు వైద్య సిబ్బందితో ప్రత్యేక విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మీడియాను హాస్టల్ లోపలికి ప్రవేశాన్ని నిషేధించారు అధికారులు. దీంతో అధికారుల తీరు పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading