హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పురుడు పోసిన స్టాఫ్ నర్సు... శిశువు మృతి

క్రైమ్13:04 PM May 15, 2019

కొమురం భీం అసిఫాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొమ్ముగూడా కు చెందిన హాలిమ(28) ను స్థానిక జిల్లా ఆసుపత్రికి ప్రసవానికి తీసుకురాగా, వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అక్కడున్న స్టాఫ్ నర్సులు బలవంతపు డెలవరి చేయడంతో శిశువు మృతి చెందింది.దీంతో ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళనకు దిగారు.

webtech_news18