హోమ్ » వీడియోలు » క్రైమ్

Video : నిజామాబాద్ జిల్లాలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

క్రైమ్13:47 PM November 26, 2019

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ చిట్వేలా రాజేందర్ (52) గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్తాపానికి, మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని కుటుంబీకులు నిజామాబాద్ పట్టణంలోని బాంబే నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading