హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: గణేష్ చందా కోసం వచ్చి.. దొంగతనానికి పాల్పడ్డారు..

క్రైమ్13:23 PM August 29, 2019

నిజామాబాద్‌లోని సాయికృపనగర్‌ కాలనీలో ఓ ఇంటికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు వినాయక చందా అడగడానికి వెళ్లారు. ఆ ఇంటి ఇల్లాలు ఇవ్వనని చెప్పడంతో మంచి నీళ్లు కావాలని అడిగి చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. అప్రమత్తమైన ఆ బాధితురాలు అరిచి, ఇంట్లోకి పరుగు తీసింది. ఆమె భర్త ప్రతిఘటించబోగా ఒకడు ఆతడ్నితోసేసి పారిపోయాడు. ఇకొంకర్ని పట్టుకొని స్థానికులు దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని విచారించగా మహారాష్ట్రకి చెందినవారిగా గుర్తించారు. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading