హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఆఫీసులోనే మందుకొట్టిన ప్రభుత్వ ఉద్యోగి

క్రైమ్15:01 PM July 04, 2019

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రాజేందర్ మందు పార్టీకి కార్యాలయాన్నే ఎంచుకున్నాడు. ఏకంగా కమీషనర్ చాంబర్ లోనే తాత్కాలిక ఉద్యోగి మరో మిత్రుడితో కలిసి రాత్రి వేళ సిట్టింగ్ పెట్టుకున్నాడు. మందేసి చిందేశాడు. విషయం ఉన్నతాధికారుల దృష్టికి తెలియడంతో... సదరు ఉద్యోగిపై నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి సస్పెన్షన్ వేటు వేశారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading