హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: షాద్‌నగర్ ఘటనపై నిర్భయ తల్లి కంటతడి

క్రైమ్16:09 PM November 30, 2019

ప్రియాంక రెడ్డి హత్యపై యావత్ భారతం భగ్గుమంటోంది. నిందితులను ఉరి తీయలంటూ మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రియాంక రెడ్డి రేప్ అండ్ మర్డర్‌పై నిర్భయ తల్లి ఆశా దేవీ స్పందించారు. ప్రియాంక రెడ్డిని రేప్ చేసి దారుణంగా చంపేశారన్న వార్తలు విని ఆమె కంటతడిపెట్టారు. న్యూస్ 18 లైవ్‌లో మాట్లాడిన ఆమె.. దేశంలో ఇప్పటికీ మహిళలకు రక్షణ లేదన్నారు. చట్టాలు కాగితాలకే పరిమితమయ్యాయని.. నిర్భయ కేసుపై ఏడేళ్లుగా తిరుగుతున్నా ఇప్పటికీ తమకు న్యాయం జరగడం లేదన్నారు ఆశా దేవి.

webtech_news18