హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: పార్కింగ్ చేసిన బైక్ బుగ్గిపాలు..

క్రైమ్01:25 PM IST Dec 06, 2018

మహారాష్ట్రలోని థానేలో ఘోరం జరిగింది. కౌశల్య ఆస్పత్రి ముందు పార్కింగ్ చేసిన వాహనాలకు కొందరు నిప్పుపెట్టారు. తొమ్మిది వాహనాలు తగలబడ్డాయి. దీంతో ఆ వాహనాల యజమానులు లబోదిబోమంటున్నారు.

webtech_news18