హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: బ్లేడ్‌తో గొంతు కోసుకున్న నర్సు.. నిమ్స్‌లో కలకలం

క్రైమ్20:42 PM November 14, 2019

నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు నిర్మల ఆత్మహత్యాయత్నం చేసింది. హాస్పిటల్ ప్రాంగణంలోనే బ్లేడ్‌తో చేతులు, గొంతు కొసుకుంది. వెంటనే స్పందించిన వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. పదోన్నతులు కల్పించడంలో అధికారులు అన్యాయం చేస్తున్నారని.. అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు సిబ్బంది తెలిపారు.

webtech_news18