హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: సినీ ఫక్కీలో వీధుల్లో తరుముతూ రిపోర్టర్ పై కత్తులతో దాడి..

క్రైమ్14:30 PM March 22, 2019

న్యూస్ 18 అస్సాం నార్త్ ఈస్ట్ ఛానెల్‌లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టు చక్రపాణి పరాశర్ పై దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అస్సాం రాజధాని గువహటిలో గణేశ్ గురి ప్రాంతంలోని అల్బర్ ఈట్స్ అనే రెస్టారెంట్లో ఘర్షణ చోటు చేసుకోగా, జర్నలిస్టుపై సదరు రెస్టారెంట్ ఓనర్ అలాగే అక్కడి సిబ్బంది కత్తులతో దాడిచేశారు. పరిస్థితి గమనించిన స్థానికులు జర్నలిస్టు చక్రపాణిని హుటాహుటిన స్థానిక సిటీ ఆసుపత్రికి తరలించగా వైద్య చికిత్స అందిస్తున్నారు.

webtech_news18