కొత్త ట్రాఫిక్ జరిమానాల పుణ్యమా అని ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిన పరిస్థితి. అయితే, ఓ బైకర్ హెల్మెట్ కొనుక్కోకుండా రోడ్డు పక్కన ఓ బైక్ యజమాని హెల్మెట్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన ఘటన సీసీటీవీలో రికార్డు అయ్యింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఈ ఘటన జరగ్గా ప్రస్తుతం జోరుగా వైరల్ అవుతోంది.