హోమ్ » వీడియోలు » క్రైమ్

Video: ఢిల్లీలో న్యాయవాదుల ధర్నా.. ప్రయాణికులపై దాడి..

క్రైమ్18:25 PM November 04, 2019

ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో న్యాయవాదులు, పోలీసులు మధ్య జరిగిన గొడవ పెద్దదవుతోంది. ఈ రోజు దేశ రాజధానిలో లాయర్లు ధర్నా చేపట్టారు. ఆ సందర్భంగా బైక్ మీద వెళ్తున్న ఫ్యామిలీ మీద దాడి చేయడం వివాదాస్పదంగా మారింది.

webtech_news18